నాపేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తో ఆమె

నాపేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ తో ఆమె కూడా జాయిన్ అయ్యింది. నడుస్తున్న అతనికి తోడుగా ఆమె వచ్చింది. ఊహాత్మక కల్పిత కధను చదవండి. ఈ కధ కేవలం కల్పితం… ఈ కధను ఎవరిని ఉద్దేశించి వ్రాయడం లేదు. కేవలం నా ఊహకు మాత్రమే అక్షరరూపం. అంతేకానీ ఎవరినీ ఉద్దేశించి, కల్పించిన కధకాదు. ఊహకు వచ్చిన …

మిత్రుడి మాట విని ఆలోచనను

చెబితే వినాలి అడిగితే చెప్పాలి సీరియల్ కధలో మొదటి భాగానికి కొనసాగింపుగా… మిత్రుడి మాట విని ఆలోచనను మార్చుకున్న రాధారవి. కధలోకి వెళ్ళే ముందు, ఎదుటివ్యక్తి ఎదుగుల గురించి కొందరి స్వభావాలు చూస్తే… జీవితంలో వేగంగా ఎదుగుతున్న వాడి గురించి… కొందరి భావనలు హుందాగా ఉంటే, కొందరి భావనలు హేయంగా ఉంటాయి. కొందరు అరె… వీడెంత …

నా మనసులో పవన్ కళ్యాణ్

అమ్మాయి మనసులో పవన్ కళ్యాణ్ ఉంటే, ఆమెకు పెళ్ళిచూపులు జరిగేవరకు ఈ విషయం తెలియకపోతే, నా మనసులో పవన్ కళ్యాణ్ అంటూ పెళ్ళిచూపుల సమయంలో తల్లిదండ్రులకు తెలిస్తే… గమనిక: పవన్ కళ్యాణ్ ఫ్యాన్ వుమెన్ వైపు నుండి… ఊహాత్మక కధ కొనసాగితే… నాపేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ యువకుని వైపు నుండి ఊహ కొనసాగుతుండగా, యువతివైపు …

నాపేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్

ఒక సినీ నటుడి వీరాభిమానికి వింత పోకడ ఉంటే, రొటీన్ కు భిన్నంగా అతని ఆలోచన ఉంటే ఎలా ఉంటుందో చిన్న ఊహాత్మక కల్పిత కధ చదవండి. నాపేరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటూ…. గమనిక: ఇది కేవలం నాకు వచ్చిన ఊహకు కల్పన మాత్రమే. ఇందులో పాత్రలు నేను ఊహించి కల్పించినవే కానీ ఎవరినీ …

ముసుగులోని మాటల ప్రభావం ప్రజలపై

రాజకీయ హీట్ పెంచిన ముసుగు నాయకుడు గత పోస్టుకు కొనసాగిపుగా. ఇప్పుడు ప్రారంభం పార్టీలో మాట్లాడిన ముసుగులోని మాటల ప్రభావం ప్రజలపై ఎంత అనే కల్పిత కధను చదవండి. ఎన్నికల సందర్భంగా నాయకుల నామినేషన్స్ వేయడం ఊపందుకుంది. కానీ సంక్షేమపార్టీ తరపు ఒక్క అభ్యర్ధి పేరు బయటకు రాలేదు. మరలా ఆ పార్టీ ముసుగు నాయకుడు …

చెబితే వినాలి అడిగితే చెప్పాలి

పెద్దలు చెబితే వినాలి. పిల్లలు అడిగితే చెప్పాలి. ఈ మాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. చాలామంది పెద్దలు మాటలు వినడం మేలని అంటారు. కొందరు పెద్దల మాటలకు ఎదురు చెప్పరు. కొందరు పెద్దల మాటలను పెడచెవిన పెడతారు. ఎందుకు పెద్దలమాటలు వినాలంటే? పెద్దలకు తమ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనల ద్వారా అనుభవం గడిస్తారు. తరువాత తమ …

తనను కలిసే కలయిక దీర్ఘకాలం

తనను కలిసే కలయిక దీర్ఘకాలం కొనసాగడానికి ఎలా ఉండాలి? అది తెలుగు వివాహాల పొంతన వేదిక దగ్గర మొరపెట్టుకున్న వధువరులు, అక్కడే కలిస్తే? ఈరోజులలో పెండ్లిసంబంధం సెట్ చేసుకోవడానికి తల్లిదండ్రులకు తలకు మించిన పని అవుతుంది. ఎవరిని ఎక్కడ జతచేయాలో తెలియక అయ్యోమయంలో కొందరు. మరి కొందరు తమకు కావాల్సినవారిని తామే వెతుక్కుంటున్నారు. కొందరు అమ్మానాన్నలతో …

రాజకీయ హీట్ పెంచిన ముసుగు

ఎన్నికల వేల ఏదో ఒక అంశం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇప్పుడు చర్చనీయాంశమైన టాపిక్ ‘రాజకీయ హీట్ పెంచేసిన ముసుగు నాయకుడు ఎవరు?‘ . ఎక్కడచూసినా ముసుగు నాయకుడి మాటల గురించే చర్చ జరుగుతుంది. కొందరు రాజకీయ ప్రముఖులు పైకి కొట్టి పారేస్తున్నా… ప్రజలచేత ఎంపిక చేయబడే వారినే, అభ్యర్దులుగా ఎంపిక చేయడం. అదీ …

ముసుగులో మాటలు మార్గదర్శకం అవుతాయా?

సమాజంపై ప్రభావం చూపే రాజకీయపార్టీ నాయకుడు ముసుగులో మాట్లాడితే…! ఆ ముసుగులో మాటలు మార్గదర్శకం అవుతాయా? అనే ఊహకు కల్పితం ఈ పొలిటికల్ సీరియల్ కధ…. ముందుమాట: సాధారణంగా పార్టీ అధినేత అభ్యర్ధులను ఖరారు చేస్తారు. కానీ ప్రజలలో మమేకమై, సమాజంపై అవగాహన ఉన్న విద్యావంతులచే సూచించబడ్డ అభ్యర్ధులనే పార్టీ ఖరారు చేయడం. అలా విద్యావంతులు …